12, మే 2025, సోమవారం

తప్పక చెబుతున్నా

 కొన్ని బంధాలు ఉండేది కొంతకాలమే,
అయినా జీవితకాల జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోతాయి,
కలిసి బతికేది కొంతకాలమే,
అయినా బతుకంతా సరిపడా అనుభూతులు మిగిలిపోతాయి.

-శివ భరద్వాజ్

 

మరలిరాని లోకానికి వెళ్ళావు,
మరలి రావన్నది చేదు నిజం,
అయినా తప్పనిసరి వీడ్కోలు తప్పదన్నది కాలం.
తప్పక చెబుతున్నా ఈ శివుని వీడి,
ఆ శివుని సన్నిధి చేరమని.

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఓడిపోతున్న క్షణాల్లో విజయం సాధించిన సత్య కథ

 "ఓడిపోతున్నట్టే అనిపించే రోజులు… ఫలితం రాకపోయినప్పుడు వచ్చే నిరాశ… ఇవే, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ కీ అవుతాయంటే… విశ్వసించగలరా?...