25, ఆగస్టు 2023, శుక్రవారం

మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు

 మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు
అడిగిన  తరుణమున మురియ,  ఆదుకొనగ చేత గాదు
సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా?   కాదు
మాయెడల దయ  చూపు  మా మహా  దేవుడవే కదూ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కోటియున్న నిద్ర కొన లేము - కోటిఇచ్చిన బాధ వేరొకరు పడరు

కోటియున్నను నిద్రను కొనగ లేము! కోటిఇచ్చిన బాధ వేరొకరు పడరు! నీవు చేసిన తప్పుకు శిక్ష, నీకు  పడుట సత్యము. అక్రమార్జనమువలదు. భావం: కోటి రూపాయల...