అమ్మని మొదటి గురువుగా,
అమ్మఒడి మొదటి బడిగా,
అమ్మఒడి మొదటి బడిగా,
365 రోజులు తల్లిని పూజించి,
సమస్త ప్రకృతిలో తల్లిని దర్శించి,
తరించే సనాతన ధర్మ వారసులం,
తల్లి భరతమాత ప్రియపుత్రులం.
-శివ భరద్వాజ్
సమస్త ప్రకృతిలో తల్లిని దర్శించి,
తరించే సనాతన ధర్మ వారసులం,
తల్లి భరతమాత ప్రియపుత్రులం.
-శివ భరద్వాజ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి