29, ఏప్రిల్ 2025, మంగళవారం

ఏకో దేవః - భగవంతుడొక్కడే

 ఓ భగవంతుడా!
ఆదిశంకర పరంపరాగతమైన పీఠ జగద్గురువుల యందు ఎటువంటి ద్వేషము లేకుండా గౌరవించే
సద్బుద్ధిని మాకు ప్రసాదించు.

త్రిమతస్థులు ( స్మార్త, వైష్ణవ, మాధ్వ ) ఎవరి సంప్రదాయాన్ని వారు శ్రద్ధతో ఆచరిస్తూ ఇతరులను ద్వేషించకుండా పరస్పరము గౌరవము కలిగే  సద్బుద్ధిని మాకు ప్రసాదించు.

ప్రపంచంలో ఉన్న అన్ని మతాలను అనుసరించేవారు వారి వారి ధర్మాలను ఆచరిస్తూ హింసను విడనాడి  పరస్పర గౌరవంతో ఉండే సద్బుద్ధిని ప్రసాదించు.

 "ఏకో దేవః సర్వభూతేషు గూడః
 సర్వ వ్యాపీ సర్వభూతాంతరాత్మా"
     శ్వేతాశ్వతర ఉపనిషత్  

 అయం నిజః పరోవేతి గణనా లఘు చేతసామ్ l
 ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకమ్ ll
   స్మృతి వాక్యమ్

 సనాతన ధర్మాభిలాషీ 🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అబ్బబ్బ వెధవ బండి 💥

 అబ్బబ్బ వెధవ బండి 💥 {వ్యాకరణం (తెలుగు) తెలిసిన వారికి విందు భోజనం} 🌺🌺🌺🌺🌺🌺    ఈ సంఘటన చాలా పాతకాలం నాటిది. ఒక పండితుడు వేరొక పండితుడి...