నీకై ఎదురుచూసే ప్రతిక్షణం
ఎదురు చూపులే ఎంతసేపు
విరహపు బాధలే అంతసేపు
ఎదురుపడిన మనసు తెలపనపుడు
కనులు పలికే మౌన భాష తెలుసుకోలేనపుడు
ఎంత ప్రేమ ఉన్న కనబడదెపుడు
సువాసన లేని పుష్పం అలంకారినికే ఎపుడు
--శివ భరద్వాజ్
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు, విదేశీ శక్తులకు తలవొంచి నిలబడకు. "స్వదేశీ" నీ దేశపు సరుకులుండ ఇంకొకటి కొనబోకు విదేశీ వస్తువు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి