6, జులై 2022, బుధవారం

చూపించలేని ప్రేమ ఎంత ఉన్నా నిష్ఫలమే

నీకై ఎదురుచూసే ప్రతిక్షణం
ఎదురు చూపులే ఎంతసేపు
విరహపు బాధలే అంతసేపు
ఎదురుపడిన నీకు మనసు తెలపనపుడు
కనులు పలికే మౌన భాష తెలియనపుడు
ఎంత ప్రేమ ఉన్న నీకు కనపడదెపుడు
సువాసన లేని పుష్పం అలంకారినికే ఎపుడు
చూపించలేని ప్రేమ ఎంత ఉన్నా నిష్ఫలమే అపుడు
--శివ భరద్వాజ్
భాగ్యనగరం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడానికి కారణాలు - సామాజిక దురాచారాలు

సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడానికి కారణాలు - సామాజిక దురాచారాలు: అయితే ఆ తప్పు సనాతన ధర్మానిది కాదు - అవి హిందూ మతంలోని లోపాలు. కాలక్రమంలో కొ...