19, మే 2025, సోమవారం

వక్త

మాటాడేందుకు సిగ్గు ఎందుకు?
నీలో నిన్ను దాచేవెందుకు?
ఒక్కసారి పెదవి విప్పు చూడు?
నిన్ను ఆపేందుకు రారెవ్వరు!
భయం వీడి బయట పడి చూడు!
నిన్ను వినేందుకు ఉన్నరెందరో!

-శివ భరద్వాజ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

*తిరస్కరణ కావాలి - ఆవిష్కరణ*

నిన్ను తిరస్కరిస్తే, నమస్కరించు,  నిరాశపడక ప్రయత్నించు,  నిరంతర సాధనతో పురోగమించు,  నిన్ను నవీకరించి, ఆవిష్కరించు,  గెలుపు పథాన తిరిగి పయనిం...