ముత్యాల సరము:
సాధ్యమా! నడుప వాహనమును
తధ్యము బ్రతుకు గతిని తప్పును
మద్యము మాని నడు ప్రగతి పథమున
--శివ భరద్వాజ్
భాగ్యనగరం
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి? తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి