3, సెప్టెంబర్ 2023, ఆదివారం

సాధించాలని సరదా పడితే చాలదు

సాధించాలని సరదా పడితే చాలదు
సాధించగలనన్న నమ్మకం సడల రాదు
సాధించాలన్న తపన వదల రాదు
సాధించాల్సిన లక్ష్యం నుండి దృష్టి మరల రాదు
సాధించాల్సిన లక్ష్యం వైపు పయనం ఆపరాదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సత్సంగం - అంతరార్థం

 ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి  ప్రతిరోజు వెళ్ళుతుండేవాడు. ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో ఉంచి పోషించేవాడు. ఒక రోజు చిలుక తన యజమ...