శ్రీ హనుమంతునికి జయంతోత్సవ శుభాకాంక్షలు
రామభక్తుడు, రాక్షసాంతకుడు,
సూర్య శిష్యుడు, సుగ్రీవ మిత్రుడు,
సీతా ధుఃఖ హరుడు, శివావతరుడు,
విద్యావానుడు, వినయ సంపన్నుడు
అభయ దాత, శ్రీరామదూత
పవన సుత, కేసరి నందన
శ్రీ హనుమంతునికి జయంతోత్సవ శుభాకాంక్షలు
-శివ భరద్వాజ్