మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు
అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు
సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు
మాయెడల దయ చూపు మా మహా దేవుడవే కదూ!
ఈ బ్లాగు వివిధ సందర్భాల్లో నా స్పందనకు అక్షర రూపం. జీవితంలో నేను తెలుసుకున్న సత్యాలకు ప్రతిరూపం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మహా శివ రాత్రి : శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది?
శివుడికి అసహజమైన ఆ మూడో కన్ను ఎందుకు? దాని వెనక దాగివున్న రహస్యం, ప్రత్యేకత ఏమిటి? తక్కిన దేవతామూర్తుల నుంచి వేరుచేసి చూపేది పరమ...
-
మాటలు చెప్పుటేగాని మరి నిజముగ చేయ రాదు అడిగిన తరుణమున మురియ, ఆదుకొనగ చేత గాదు సాయము చేయు వారి మనసా! నువు వెన్నవా? కాదు మాయెడల దయ చూపు ...
-
డబ్బు జబ్బు చేసిన మనిషికి గౌరవం మబ్బు చాటుకి వెళ్లిన తెలియటం లేదు తెలిసినా పట్టించుకోవడం లేదు నిబ్బు మందుతో జోగుతూ, కులం కైపుతో తూలుతున్నా ...
-
కరోనా సంతోషం కలిగించింది జనాలను నిలువు దోపిడి చేస్తున్న వైద్యాలయాలకు టీకాల తో వ్యాపారం చేస్తున్న మందుల కంపెనీ లకు మందులను బ్లాక్ మార్కెట్ చ...
క్యాపిటల్
రిప్లయితొలగించండి.............
అన్నంకొండో
పండ్లగుట్టో
అలుముకున్నజీవుల్ని
మభ్యపెట్టటం...
క్యాపిటలిస్టుకి
నోట్లులెక్కపెట్టినంత సులువు!
కుండ పగిలి
మన్ను లో కలిసిన
చోట సైబర్ టోక్యో
స్విగ్గి తినిపిస్తాడు
పండ్లు నుజ్జు నుజ్జైన
చోట ఫారిన్డిజైన్డ్
పిజ్జా తినిపిస్తాడు
హాయిగా
మనశ్శాంతి తో
ఉన్న బంగారుకొండకు
పెట్టుబడి దారి బొక్కేసి
అందులో
ఆశల డైనమేట్లు దూర్చేసి
అమాంతం పేల్చేస్తాడు
పచ్చని బతుకుల్ని
సిమెంటందాల్తో
మెల్లిగా బూడ్చేస్తాడు
జాగ్రత్త సుమా !
వాడెప్పుడైనా
యెక్కడైనా
ఏ రూపం లో నైనా
ప్రేమ నటిస్తూ వస్తాడు
గాదిరాజు మధుసూదన రాజు